మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Devi Narayaniyam Dasakam 38 – అష్టాత్రింశ దశకమ్ – చిత్తశుద్ధిప్రాధాన్యమ్
అంతర్ముఖో యః స్వశుభేచ్ఛయైవ
స్వయం విమర్శేన మనోమలాని |
దృష్ట్వా శమాద్యైర్ధునుతే సమూలం
స భాగ్యవాన్దేవి తవ ప్రియశ్చ || 38-1 ||
న వేదశాస్త్రాధ్యయనేన తీర్థ-
-సంసేవయా దానతపోవ్రతైర్వా |
శుద్ధిం మనో యాతి తవ స్మృతేస్త-
-ద్వైశద్యమాదర్శవదేతి మాతః || 38-2 ||
శుద్ధిర్న యజ్ఞేన యజన్ శశాంకః
పత్నీం గురోః ప్రాప భృశం స్మరార్తః |
శతక్రతుర్గౌతమధర్మపత్నీ-
-మగాదహల్యాం మదనేషు విద్ధః || 38-3 ||
స విఘ్నకారీ తపసాం మునీనాం
గతస్పృహం యోగివరం ప్రశాంతమ్ |
హా విశ్వరూపం పవినా జఘాన
న కించనాకార్యమధర్మబుద్ధేః || 38-4 ||
మునిర్వసిష్ఠః ఖలు తీర్థసేవీ
తపోనిధిర్గాధిసుతశ్చ కోపాత్ |
ఉభౌ మిథః శేపతురాడిభావం
ప్రాప్తః కిలైకో బకతాం పరశ్చ || 38-5 ||
ధనాని పృష్టాని గురూనదాతౄన్
స్వాన్ భార్గవాన్ పుత్రకళత్రభాజః |
క్రుద్ధాః పరం హైహయభూమిపాలా
న్యపీడయన్ కోఽత్ర విశుద్ధచిత్తః || 38-6 ||
కుర్యాన్న కిం లోభహతో మనుష్యో
యుధిష్ఠిరాద్యా అపి ధర్మనిష్ఠాః |
పితామహం బంధుజనాన్ గురూంశ్చ
రణే నిజఘ్నుః ఖలు రాజ్యలోభాత్ || 38-7 ||
కృష్ణోపదిష్టో జనమేజయస్తు
శుద్ధాంతరంగః పితరం మఖేన |
పరీక్షితం పాపవిముక్తమార్యం
విధాయ తే ప్రాపయతిస్మ లోకమ్ || 38-8 ||
సదా సదాచారరతో వివిక్తే
దేశే నిషణ్ణశ్చరణాంబుజే తే |
ధ్యాయన్నజస్రం నిజవాసనా యో
నిర్మార్ష్టి స త్వన్మయతాముపైతి || 38-9 ||
జ్ఞానం న భక్తిర్న తపో న యోగ-
-బుద్ధిర్న మే చిత్తజయోఽపి మాతః |
అంధం తమోఽహం ప్రవిశామి మృత్యోః
సముద్ధరేమం వరదే నమస్తే || 38-10 ||
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.